
షాద్నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ యువ నాయకులు జాంగారి రవి మరియు పార్టీ నాయకులు
( పయనించే సూర్యుడు మే 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కేశంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన , కాంగ్రెస్ పార్టీ యువ నేత, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, పోమల్ పల్లి మాజీ ఉప సర్పంచ్, యువ న్యాయవాది,ఆత్మీయులు, పెద్దలు అన్మగల్ల రమేష్ అన్న కు హార్దిక శుభాకాంక్షలు తెలిపిన షాద్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ త్రిప్పిశెట్టి కర్ణకర్ మరియు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జాంగారి రవి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సురేందర్, సీనియర్ నేత జాంగారి జంగయ్య, తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కేశంపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అన్మగల్ల రమేష్ కు షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒక మాదిగ బిడ్డకు అవకాశం కల్పించి పదవికి ఎంపిక చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మామిడి శ్యామ్ సుందర్ రెడ్డి కి కేశంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నేత జాంగారి రవి కృతజ్ఞతలు తెలిపారు.