
పయనించే సూర్యుడు 25 మే 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్ఈరోజు సోమవారం రోజున మానాల మోహన్ రెడ్డి సమక్షంలో రుద్రంగి మండలంలోని మానాల గ్రామ స్కూల్ తాండ నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డివారిలో గుగులోతు హరిదాస్ ఎక్స్ ఉప సర్పంచ్ గుగులోతు శిరాలాల్ ,గుగులోతు పేరెంగీలాల్ గూగుల్ బలరాం ,అంగోత్ అంగూర్ , గుగులోతు బన్సీ ,బానోత్ నర్సింగ్ ,బానోత్ మణిరామ్ గుగులోతు మంగ్యా , గుగులోత్ వసంత్ ,గుగులోత్ రాజు గుగులోతు శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారువారి వెంట సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తూమ్ జలపతి రిటైర్డ్ ఎడి లక్ష్మణ్ నాయక్ తండా పెద్దమనుషులు గుగులోత్ రాజు , గుగులోత్ వినోద్ , గోగులోత్ మదన్ బానోత్ రమేష్ అంగోత్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు