
పయనించే సూర్యుడు 26 మే 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్మంగళవారం రోజున కామారెడ్డిలో మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి ... ఆయనతో పాటు రాష్ట్ర కళ్ళు గీత కార్మికుల చైర్మన్ శేఖర్ గౌడ్,మాజీ ఎంపీపీ నర్సయ్యా,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రత్నాకర్ గౌడ్,పుప్పాల రవి, కిస్టా గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు..కామారెడ్డి లో మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వ కంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మల్లెల లక్ష్మణ్ పర్స అనంతరావుపయనించే సూర్యుడు 26 మే 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ మండలం మంగళవారం రోజున కామారెడ్డిలో మర్యాదపూర్వంగా పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని భీంగల్ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ మరియు పట్టణ అధ్యక్షుడు పరస అనంతరావు భీంగల్ కౌన్సిలర్ తోట సతీష్ సంధ్యా నాయక్ భీంగల్ కౌన్సిలర్స్ సందీప్ అంజు సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు హరికథ జనార్ధన్ ఉపాధ్యక్షుడు సింగపూర్ పెద్దమ్మ తాండ సర్పంచ్ రమేష్ పల్లికొండ సర్పంచ్ అశోక్ చెంగల్ సర్పంచ్ రాజు రహత్ నగర్ సర్పంచ్ తిరుపతి బాబాపూర్ సర్పంచ్ శ్రీరామ్ అరవింద్ రూపుల తండా తాండ సర్పంచ్ సర్దార్ పురాన్ పేట్ సర్పంచ్ బుర్ర దేవేందర్ లింబాద్రి ఇతరులు పాల్గొన్నారు