
పయనించే సూర్యుడు మే 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల పరిధిలోని, జడ్పీహెచ్ఎస్ చెయ్యరు క్లస్టర్ పరిధిలో సావరం, రాయుడుపాలెం, చెయ్యరు మెయిన్, నేతాజీ నగర్ లను మండల విద్యాశాఖ అధికారి-1 శ్రీ నామాల కృష్ణ మోహన్ వారు పర్యవేక్షణలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టరులు,సిఆర్పి ,అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు., కాట్రేనికోన మండల విద్యాశాఖాధికారులు శ్రీ నామాల కృష్ణ మోహన్ & తల్లి దండ్రులతో మాట్లాడి విద్యార్థులను జాయిన్ చేసుకొనుట జరిగినది.