
పయనించు సూర్యుడు మే 27 ముమ్మిడివరం ప్రతినిధి**: వైశ్య జాతిని కించపరిచిన పంచ ప్రభాకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ*వాసవీమాత బిడ్డలమైన మేము గర్జిస్తున్నాం! *పంచ ప్రభాకర్ అనే వ్యక్తి ఆర్యవైశ్య జాతి గురించి చేసిన నీచమైన, అనుచిత వ్యాఖ్యలను అనంతపురం యావన్మంది ఆర్యవైశ్యుల తరఫున మంజునాథ సత్రశాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. వైశ్యులంటే ఎవరు తెలుసా* -వాసవీమాత అగ్నిప్రవేశం చేస్తే, ఆమెతో పాటు 102 గోత్రాల వైశ్యులు ప్రాణత్యాగం చేసిన జాతి మాది.-*: గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం నుంచి, నేటి పుల్వామా అమరవీరుల కుటుంబాలకు విరాళాలు ఇచ్చేదాకా మేమే. అలాగే ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు తెలుగు రాష్ట్రాన్ని సాధించింది మేము కాదా ఇవి గుర్తు రాలేదా-గుడి కట్టాలన్నా, బడి కట్టాలన్నా, అన్నదానం చేయాలన్నా ముందుండేది వైశ్యులే.మా తప్పేంటివ్యాపారం చేసి 4 మందికి ఉపాధి కల్పిస్తున్నామా? కష్టపడి సంపాదించి, ప్రభుత్వానికి పన్నులు కడుతున్నామా? దేవాలయాలు, సత్రాలు, పాఠశాలలు కట్టిస్తున్నామా? ఇదా మేము చేసిన నేరం?.మా హెచ్చరిక ఓ పంచ ప్రభాకర్! నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదు. వైశ్య జాతి శాంతి కోరుకుంటుంది, కానీ పిరికిది కాదు. మా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే, రాష్ట్రంలోని 50 లక్షల వైశ్యులు ఏకమై తగిన బుద్ధి చెబుతాం.*మా డిమాండ్లు:* *24 గంటల్లో బహిరంగ క్షమాపణ* చెప్పాలి. వాసవీమాత గుడి ముందు తలవంచి క్షమించమని అడగాలి.*పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలి*. సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టేవారిని ఉపేక్షించవద్దు.*ఆయన ఉన్న పార్టీ బహిష్కరించాలి*. ఇలాంటి వారికి రాజకీయాల్లో స్థానం లేదు.*అనంతపురం గడ్డ మీద ప్రతిజ్ఞ చేస్తున్నాం:* వైశ్యుల జోలికి వస్తే ఊరుకునేది లేదు. శాంతియుతంగా, చట్టపరంగా పోరాడి తీరుతాం.*వాసవి మాత కి జై!* మంజునాథ సత్రసాలవైశ్య జాతిని కించపరిస్తే ఖబడ్దార్! పంచ ప్రభాకర్ క్షమాపణ చెప్పాల్సిందే అనంతపురం వైశ్యులు ఐక్యంగా ఖండిస్తున్నాం -మంజునాథ సత్రసాల అనంతపుర*