
పయనించే సూర్యుడు 28 మే 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ ; తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజాంబాద్ రీజియన్ ప్రయాణికులకు మరియు వినియోగదారులకు తెలియజేయునది ఏమనగా నిజామాబాద్-1 డిపో కార్గో మరియు పార్సిల్ కు సంబందించిన (UNCLAIMED-PARCELS) వస్తువులను date 29-05-2026 రోజున కార్గో OFFICE ముందు (బస్ స్టాండ్) మధ్యాహ్నం 03-00 గంటలకు వేలం వేయబడును. కావున అందరు అధిక సంఖ్యలో పాల్గొనగలరు