
పయనించే సూర్యుడు 30 మే 20 26 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్: నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీమ్గల్ మండల్ లోఈరోజు శనివారం రోజున భీంగల్ మండల కేంద్రం చెంగల్ గ్రామంలో నూతన గ్రామ శాఖ అధ్యక్షునిగా ఎన్నుకొనటానికి భీంగల్ మండల అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్ పట్టణ అధ్యక్షులు పర్ష అనంతరావు కౌన్సిలర్లు మండల నాయకులు కొరడి లింబాద్రి శేఖర్ వాక మహేష్ సేవాలల్ గణేష్ వచ్చి అందరి సమక్షంలో నూతన గ్రామ శాఖ అధ్యక్షునిగా ఆర్మూర్ రవి ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధూమాల మమతా రాజు ఏఎంసి డైరెక్టర్ నరసాపురం జీవన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూతుల రమేష్ అడపా రాజేశ్వర్ నూతల వసంత్ గిరిని నర్సారెడ్డి శోభన్ గౌడ్ తూర్పు శ్రీధర్ ఆనంద్ గౌడ్ బాబా గౌడ్ గోలి గంగారం ప్రశాంత్ పిట్ల శ్రీనివాస్ శ్రీధర్ గౌడ్ సతీష్ కృష్ణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జై కాంగ్రెస్ జై రేవంతన్న జై సునీల్ అన్న