
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి ; బైoసా పట్టణం నుండి తమ గ్రామానికి బస్సు నడపాలని గ్రామ సర్పంచ్ కమలాబాయి బాబన్న డిపో మేనేజర్ కి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. తండా ప్రజలు మరియు విద్యార్థుల రవాణా ఇబ్బందులను తొలగించడానికి వెంటనే బస్సు సర్వీసును ప్రారంభించాలని ఆమె ఈ సందర్భంగా అధికారులను కోరారు.