
పయ నించే సూర్యుడు జూన్ 2(ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు
రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ సింగపూర్ వేదికపై గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీని ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్అధ్యక్షులు శ్రీ కళా వెంకటరావు సొసైటీ చైర్మన్అల్లాడశరత్ జాతీయ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగిందిఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల వినాయక రావు సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరబాబు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోణం సత్య వరప్రసాద్ చాంబర్ ఉపాధ్యక్షుడిు మోకా వెంకటసుబ్బారావు సలహాదారు చింతలపూడి సత్తిబాబు వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఒంటెద్దు వెంకన్ననాయుడు ఏలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ పప్పుల రామచంద్రమూర్తి ఉండు ముసలయ్య రంకిరెడ్డి రామకృష్ణపడాల నాయుడు తిక్కిరెడి సురేష్ బిజెపి నాయకులు గనిశెట్టి అరవింద్ తిక్కిరెడ్డి వాసు. కోమ్ముల సురేష్ కల్వకొలను బాబు .జాన్పాల్ వందలాదిమంది సాత్విక్ అభిమానులు గడియార స్తంభం సెంటర్లో కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది