
పయ నించే సూర్యుడు జూన్ 6 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం అసెంబ్లీ, రామచంద్రపురం పట్టణ మండల అధ్యక్షులు దునే శ్రీనివాస్ ఆధ్వర్యంలో బిజెపి జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ వారు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ కార్యవర్గ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన మండలి ఫ్లోర్ లీడర్, బిజెపి ఎపి టైగర్ అయిన సోము వీర్రాజు , జాతీయ మండలి సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ మాజీ సభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమ, బిజెపి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ యెనిమిరెడ్డి మాలకొండయ్య, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పూర్వ అధ్యక్షులు, అనకాపల్లి జిల్లా ఇన్చార్జి కర్రి చిట్టిబాబు, సర్ (SIR) ఇన్చార్జి సలాది శేఖర్ తదితరులు పాల్గొన్నారు