
పయనించి సూర్యుడు తేదీ 30 అక్టోబర్ జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న.
ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గట్టు మండల పరిధిలోని చాగదోన గ్రామానికి చెందిన యస్.సుధా d/o జీవన్న మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 3లక్ష రూపాయలు LOC లెటర్ ను గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ్,మాజీ, మాజీ సర్పంచ్ శంకరప్పనాయకులు రమేష్ నాయుడు, మైలగడ్డ చంద్రశేఖర్ , నవీన్ రెడ్డి రామకృష్ణ నాయుడు, నాయకులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.