సూర్యుడు ఆగస్టు 29 రాజేష్
ఈరోజు దుబ్బాక నియోజకవర్గం లో మూడవరోజు నవరాత్రి ఉత్సవాలు పాల్గొన్న శ్రీ సిద్ధి వినాయక స్వామివారి నవరాత్రి ఉత్సవాలు పాల్గొన్న కత్తి కార్తీకగౌడ్ అక్క ఆధ్వర్యంలో ఈరోజు భక్తులకు అన్నదానం కార్యక్రమం చేపట్టడం జరిగింది. రెండవ రోజు భక్తిశ్రద్ధలతో నిర్మించబడ్డాయి ఈ సందర్భంగా అక్కగారి బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నందు నిర్వహించిన కార్యక్రమాల్లో కత్తి కార్తీకగౌడ్ అక్కగారు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు నిత్యం అన్నదానం చేయడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఆమె స్వయంగా అన్నప్రసాదాల పంపిణీ చేసి భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.