
*సిద్ధాపూర్ ఉద్యమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గ సంపూర్ణ మద్దతు తెలిపారు*
పయనించే సూర్యుడు నవంబర్ 15 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)షాద్ నగర్ :ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే తీరుపై తీవ్రంగా స్పందిస్తూ దీక్షా శిబిరం పక్కనే ఉండగా ఎమ్మెల్యే గారికి కనిపించలేదా? ప్రజల బాధలు పట్టించుకోకుండా శంకుస్థాపనలు చేసుకోవడమే మీ బాధ్యతా యువకులు పనిలేక దీక్షలో కూర్చోలేదు. తమ ఊరి భవిష్యత్తు కోసం 42 రోజులుగా పోరాడుతున్నారు. వారిని, గ్రామ పెద్దలను అవమానించడం సిగ్గుచేటు.దమ్ముంటే మాటలు కాదు.. GO నెంబర్ 641 రద్దు చేసి చూపించండి!గత ప్రభుత్వంపై, ప్రస్తుత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం కాదు.. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి.GO 641 రద్దు ఉత్తర్వులతోనే సిద్ధాపూర్లోకి రండి. అంతవరకు మా పోరాటం ఆగదు.. వెనక్కి తగ్గదు!ఈ కార్యక్రమానికి మద్దతుగా బైర్కాన్ పల్లి సర్పంచ్ బి .శివగారు మాజీ సర్పంచ్ చంద్రయ్య వార్డు మెంబర్లు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్న జేఏసీ కోఆర్డినేటర్ వడ్డే బాలయ్య, శ్రీనివాస్ రెడ్డి, సిద్దాపూర్ జెఏసి ప్రెసిడెంట్ రాజేందర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ జి శ్రీధరాచారి, వై.యం తండా జేఏసీ అధ్యక్షుడు నాగేష్ నాయక్ మరియు జి మహేష్, బి మహేష్, ఎన్ ప్రతాపరెడ్డి, టి హరికృష్ణ చారి, హనుమంత్ నాయక్, రమేష్ నాయక్, ఆకాష్ యాదవ్, గోవర్ధన్ రెడ్డి, వంశి చారి,గుంటి శివ, జంగయ్య , శేఖర్, ఏం రమేష్, ఎం ప్రమోద్, కే సాయి, కే కార్తీక్, ఎం రామచంద్రి, బిజెపి కొత్తూరు మండల అధ్యక్షుడు అంతపురం మహేందర్ రెడ్డి, మరియు ఎస్టి అధ్యక్షుడు మోహన్ సింగ్ నాయక్ గారు, శ్యామ్ అన్నగారు సుధాకర్ అప్ప, హాజీపాల్లి డిప్యూటీ సర్పంచ్ గంగాధర్ అన్నగారు,ఆంజనేయులు ,జి.నవీన్ చారి,నసీర్ తదితరులు పాల్గొన్నారు