పయనించే సూర్యుడు జనవరి 18 k శ్రీనివాసులు రిపోర్టర్ పెబ్బేర్ వనపర్తి జిల్లా,...పెబ్బేరు మండల బున్యాధిపూర్ గ్రామానికి చెందిన శ్యామ్ సుందర్ వాళ్ళ అమ్మ సువర్త చనిపోవడం జరిగింది అందుకు గాను వాళ్ళ కొడుకు కు తెలంగాణ రాష్ట్రకాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా కింద వారి కుటుంబానికి 5లక్షల రూపాయల చెక్కును శనివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి చేతుల మీదుగా వారి కుటుంబానికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెబ్బేరు మార్కెట్ చైర్మన్ ప్రమోదిని వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ సాగర్ తోమాలపల్లిమాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ యుగంధర్ రెడ్డి శ్రీహరి బీరం రాజశేఖర్ రెడ్డి రాజా గౌడ్ శ్యాంసుందర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు