పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 26 నిజాంసాగర్ మండల్ రిపోర్టర్ శంకర్:-కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల్ నర్సింగ్ రావు పల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి జ్యోతి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరియు అంగన్వాడి స్కూల్ దగ్గర టీచర్ లక్ష్మి జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అంతే మరియు అమ్మ ఆదర్శ పాఠశాలలో స్కూల్ హెడ్మాస్టర్ దేవ్ సింగ్ కూడా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అంతే మరియు అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అధ్యక్షుడు సాయిలు ఉపాధ్యక్షుడు బాలరాజ్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అజయ్ రెడ్డి రమేష్ గౌడ్x సర్పంచ్ సాయిలు రామ్ రెడ్డి కిరణ్ డిసిసి ఎస్సి సెల్ కన్వీనర్ జగన్ అభిషేక్ లక్ష్మణ్ బొజ్జరాజు ఉప సర్పంచ్ విట్టల్ రెడ్డి మాజీఎంపీపీ పండరి నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.