పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 27 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండల కేంద్రంలో ఘనంగా 76వ జాతీయ గణతంత్ర దినోత్సవ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సాలుర మండల ఎమ్మార్వో వై శశిభూషణ్ ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ భారత రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26న రాజ్యాంగ ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భాయించింది మరియు 1950 జనవరి 26 ఒక రాజ్యాంగం అమల్లోని వచ్చిన సందర్భంగా ప్రతి ఏడాది జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అనంతరం సాలూర మండల ఎమ్మార్వో వై శశిభూషణ్ ప్రతి ఒక్కరికి 76వ జాతీయ గణతంత్ర దినోత్సవం తెలిపారు ఈ కార్యక్రమంలో బోధన్ రూరల్ పోలీసులు వివిధ స్కూల్ పిల్లలు టీచర్స్ మరియు గ్రామ ప్రజలు పెద్దలు గ్రామపంచాయతీ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు