పయనించే సూర్యుడు జనవరి 26 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి: కూకట్పల్లి నియోజకవర్గం కూకట్పల్లి డివిజన్ పరిధిలో పాపారాయుడు చౌరస్తా పరిధిలో నాచురల్ జ్యూస్ షాప్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక రకాల పండ్ల నుండి తయారుచేసే నాణ్యత మైన నాచురల్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది అని అన్నారు అందరికీ అందుబాటులో ఉండే ధరలకే విక్రయించాలని అన్నారు సెవెన్ హిల్స్ నేచురల్ జ్యూస్ షాప్ నిర్వాహకులు తాటికొండ అశోక్ మాట్లాడుతూ మావద్ద వెజిటేబుల్ జ్యూస్ మరియు అన్ని రకముల ఫ్రూట్ జ్యూస్ సరసమైన ధరలకే నాణ్యతగా ఇస్తామని అన్నారు