
పయనించే సూర్యుడు జులై 16 (పొనకంటి ఉపేందర్ రావు )
బుధవారం టేకులపల్లి మండలం సులానగర్ లో ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపనకు ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య. పాల్గొని భూమి పూజ చేసారు పాల్గొన్నాఅనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. దేశంలో ఎక్కడ లేని విధంగా నిరుపేదలకు 5,00,000/- లక్షల రూపాయలను ఇచ్చి ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహాయాన్ని అందిస్తుందని అంతే కాకుండా రాష్ట్రం అప్పుల ఉబిలో ఉన్నపటికీ ఇచ్చిన ప్రతీ ఒక్క హామీని ఒక్కొకటికగా ప్రజలకు అందచేస్తూ చిత్తశుద్ధితో పనిచేస్తుందని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిపించె విధంగా మనం అందరం కృషి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి అండగా నిలవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్రావు,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, తహసిల్దార్ వీరభద్రం, ఎంపీడీఓ మల్లీశ్వరి,టేకులపల్లి C. హోసింగ్ ఏఈ గణేష్ మండల అధ్యక్షులు దేవా నాయక్, నాయకులు ఈది గణేష్, పోశాలు, రెడ్యానాయక్, భద్రు నాయక్,మాజీ సర్పంచ్ బుజ్జి – శివ, ఊళ్ళోజి ఉదయ్,ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగీలాల్, బండ్ల రజినీ,శ్రీనివాస్,సరిత,బొడ్డు అశోక్, చెన్నయ్య,బానోత్ రవి, రాసమళ్ళ నర్సయ్య, గురవయ్య, రాందాస్,వీరభద్రం,హనుమంతు,మూడ్ సంజయ్, నాని,బాలకృష్ణ, నాగేశ్వరావు, శివ లాల్, భీముడు,సక్రు,కల్తీ కృష్ణ,బన్సీలాల్, సుధీప్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.