
పయనించే సూర్యుడు నవంబర్ 4 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ తాళ్లూరి దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలో ఆధిపత్యం కోసం అడ్డదారులు ఎన్నో ఎవరిది తప్పు కుటమీ ప్రభుత్వం సూళ్లూరుపేట నియోజకవర్గం లో అధికార దుర్విని యోగానికి పాల్పడిందా? అంటే అవుననే చెప్పాలి కొన్ని సంఘటనలు చూ ద్దాం..నాయుడుపేట పట్టణంలో ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న ప్రదేశంలో 144 సెక్షన్ అమల్లో ఉంది అక్కడ ఎన్నికల అధికారిగా వ్యవహరించే అధికారి ఆ పరిసరాలను పర్యవే క్షిస్తూనే ఉంటారు పూర్తిస్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఉన్నారు అక్కడకు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఈ ప్రాంతానికి రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా కొనసాగిన వ్యక్తి ఆయన ఎన్నికల అధికారి అనుమతితోనే కదా కౌంటింగ్ జరిగే ప్రదేశానికి వచ్చి ఉండాలి అలాంటప్పుడు నాయుడుపేట చైర్పర్సన్ కౌంటింగ్ పూర్తయి వెయ్యి ఓట్ల మెజార్టీతో వైయస్సార్సీపి చైర్ పర్సన్ గెలుపొందగా ఆ గెలుపు ఆదిత్యాన్ని ప్రకటించి డిక్లరేషన్ ఇవ్వకుండా నాయుడుపేటలో రెండవ వార్డులో వైసిపి అభ్యర్థి గెలుపొందారు అని ప్రకటించి మరలా రీకౌంటింగ్ చేసి టిడిపి అభ్యర్థి గెలుపొందారు అని ప్రకటించినందుకుగాను మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య ప్రశ్నించి మళ్లీ రీకౌంటింగ్ చేయాలని గెలుపొందిన వారిని ఎందుకు ఆపారు ఆ సందర్భాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే మీద అంతమంది ప్రైవేట్ వ్యక్తులు మరియు ఎలక్షన్ ని పర్వేక్షిస్తున్న వ్యక్తులు మాజీ ఎమ్మెల్యే పైన దౌర్జన్యం చేయడం ఆయన నెట్టడం చూస్తుంటే ఇది ఒక పద్ధతి ప్రకారం కుట్ర ఆ దృశ్యాలను చూస్తుంటే అర్థమవుతుంది ఆ సమయంలో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన అధికారి ఈ విషయంపై ఎలక్షన్ అధికారులు సమర్ధించను లేదు లేక ఈ సమస్యను అడ్డు కొని వ్యవహరించనూ లేదు అంటే ఆ పరిసరాలలో అంత మంది మాజీ ఎమ్మెల్యే మీద దౌర్జన్యం చేసేందుకు అక్కడికి అంతమంది ఎలా వచ్చి ఉంటారు? అనేది కూడా అనుమానస్పదంగా ఉంది? అని అక్కడ ఉన్న మరియు ఆ దృశ్యాలను చూసిన ప్రజలు అనుకుంటు న్నారు...ఇక సూళ్లూరుపేట నియోజకవర్గం లోని సూళ్లూరుపేట వార్డ్ కౌన్సిలర్ల మరియు చైర్ పర్సన్ ఓట్లు కౌంటింగ్ చేసే గవర్నమెంట్ జూని యర్ కళాశాల ఆవరణ లో ఓట్లు కౌంటింగ్ జరుగుతున్న ప్రదేశంలో చైర్ పర్సన్ ఓట్లు లెక్కించే ప్రదేశం నందు చూపుడుకు మాత్రం మూడు నాలుగు బ్యాలెట్ బాక్సులు మాత్రమే ఓపెన్ చేసి లెక్కబెడుతున్నట్టు క్రియేట్ చేశారు తర్వాత స్ట్రాంగ్ రూమ్ నుంచి తీసుకువచ్చి కట్టలు కట్టి రబ్బర్ బ్యాండ్ విప్పిఓట్ల ని ఓట్ల కౌంటింగ్ స్టార్ట్ చేశారు ఇది ఎక్కడ జరుగును వింత ఓట్ల లెక్కింపు అంటే నేరుగా బ్యాలెట్ బాక్సులు ఏజెంట్లు ముందుకు తీసుకొచ్చి ఓపెన్ చేసి లెక్క పెట్టాలన్నది మరిచారు దీన్ని చూస్తేనే అర్థమవుతుంద కదా కుమ్మక్కయ్యారు అని. తెలుస్తుంది కదా అందుకని ఎలక్షన్ నిర్వహించే అధికారులతో తప్ప లేక నాయకులను తప్ప ఎన్నికలలో ఎవరు తప్పు చేశారో తేల్చాల్సిన బాధ్యత అధికారయంత్రాంగమే తేల్చాలి ఏ అధికారి అడ్డుకోలేదు ఎవరి మాట అధికారులు పట్టించుకోను లేదు... మొత్తానికి కూటమి తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారన్నది మాత్రం ఈ ప్రాంత ప్రజలు పసిగ ట్టేశారు ప్రజాభిప్రాయం లేకుండా గెలిచిన వారిని వారికి అధికార దుర్విని యోగం చేయడానికి సహకరించిన వారు.. పాలక పక్షం వారే అనేందుకు మరో ఉదాహరణ సూళ్లూరుపేటలో రెండు వార్డుల్లో బిజెపి గెలవడం మరింత అనుమానాన్ని చేకూరుస్తుంది? ఇంతకీ నాయుడుపేట సూళ్లూరుపేట పట్టణాలలో ఎన్నికలు నిర్వహించిన పిదప బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూములో భద్ర ప పరిచిన దగ్గరనుంచి ఓట్లు ఎన్నికలు జరిగిందాకా ప్రభుత్వం సీసీ కెమెరాలు అ మర్చి ఉంటాయి. వాటిని ప్రత్యర్థులకు అధికార పూర్వకంగా చూపించగలిగితే అసలు ఏం జరిగిందో అందరికీ అర్థమవుతుంది అది కూడా దాస్తున్నారు అంటే ఇక ఈ గెలుపును పరిగణలోకి ప్రజలు తీసుకో రు..(సూళ్లూరుపేట 25 వ వార్డు) కూటమి ప్రభుత్వ అభ్యర్థి అయిన బుడ్డి విజయలక్ష్మి బహిరంగంగా ఎన్నికల కౌంటింగ్ ప్రదేశంలోనే వారి అనుమానాన్ని వ్యక్తపరిచారు ఎన్నికల అధికారులు ఓట్లను కట్టలు కట్టలుగా ట్రైలో తీసుకొచ్చి వేశారు అని చెప్పడంఇది కూడా ప్రజలందరూ గమనించా రు (అధికారుల సమక్షం) లో జరిగినా అధికారులు దానికి సమాధానం కూడా ఇవ్వలేదు అంటే కూటమి ప్రభుత్వం ఎంత బరితెగించిందో ఎన్నికలను తారుమారు చేసి గెలవాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు అనేందుకు ఇది కూడా ఒక ఉదాహరణ