
జెడ్పి మాజీ చైర్ పర్సన్. కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ.
పయనించే సూర్యుడు తేదీ 9 నవంబర్ ఆదివారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న.
తెలంగాణ ముద్దుబిడ్డ పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ప్రియతమ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా హైటెక్ సిటీ నందు జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ,సీని నటుడు ఇందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిసి మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు….సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన. జెడ్పి మాజీ చైర్ పర్సన్. కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ.
