
"సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన పంజా స్వామి"
(పయనించే సూర్యుడు నవంబర్ 10 రాజేష్)
ఈరోజు దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామంలో పంజా స్వామి ఆధ్వర్యంలో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దొమ్మాట గ్రామానికి చెందినటువంటి మహిమ జీవన్ రాజు గార్లకు 49.500 రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. శేఖర్ గౌడ్. సంపతి. కనకా రెడ్డి. రాజు. కనకయ్య. కుమార్ బాబు శ్రీకాంత్ తదితరులు పాల్గొనడం జరిగింది.