
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి.కె గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
భీంగల్ మండలం
ఈరోజు సోమవారం రోజున గోనుగొప్పుల గ్రామంలో హరిహర క్షేత్ర 15వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు సామూహిక హోమం మరియు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి శివపార్వతుల వసంతోత్సవములు అభిషేకములు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మన భీంగల్ సీఐ పొన్నం సత్యనారాయణ గౌడ్ మరియు కమ్మర్ పల్లి SI అనిల్ రెడ్డి ఇట్టి కార్యక్రమం లో పాల్గొని ఆ హరిహరులను దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో నూతన గ్రామ కమిటీ మరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
