

పయనించే సూర్యుడుD,30,10,2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టికే గంగాధర్, ఈరోజు శుక్రవారం రోజున భీంగల్ లోని తాసిల్దార్ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ టీం సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇన్ఫోరసెమెంట్ టీం ఆధ్వర్యంలో పట్టణంలో నిర్మిస్తున్న అనధికార కట్టడాలను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్ఫోసిమెంట్ టీం హెడ్ తాసిల్దార్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు కొత్త ఇంటి నిర్మాణం చేయదలచిన వారు మున్సిపల్ అనుమతి తీసుకున్న తర్వాత నిర్మాణాలు చేపట్టాలని లేని సందర్భంలో తెలంగాణ పురపాలక చట్టం 2019 ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడ తాయని తెలియజేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో తాసిల్దార్ మున్సిపల్ కమిషనర్ , టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ , ఆర్ & బి A. E మరియు ఫైర్ ఆఫీసర్ పాల్గొనడం జరిగినది.