
పయనించే సూర్యుడుD.5.11.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. ఈ సందర్భంగా చిరంజీవి సార్ యువతగా విద్యార్థి సంఘ నాయకులుగా సమాజంలోని మీ తోటి యువతను డ్రగ్స్, గంజాయి, తో పాటు ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండే విధంగా చైతన్య పరచాలని ఆయన మాకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఫయాజ్ ,ఆసిమ్, షాజీ,, నరేందర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.