
//పయనించే సూర్యుడు// ///నవంబర్ 11//
భవిష్యత్ కార్యచరణ సమావేశం అభినందనలతో సన్మాన సభ మరియు దళిత బహుజనుల బ్రతుకుల్లో వెలుగు నింపిన బహుజన సూర్యుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కు స్వాగతం సుస్వాగతం మరియు పద్మశ్రీ పురస్కారం అందుకొని మొదటిసారి మహారాష్ట్ర ముంబై వచ్చేసిన శుభ సందర్భముగా అభినందనలతో
భారతీయ సమాజ్ సేవ సమితి రిజి వడల ముంబై ఆధ్వర్యంలో జరిగిన మహాసభకు దాదర్ ముంబై లో జరిగిన ఈ సభకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఘనంగా సత్కారం చేయడం జరిగింది గోవింద్ సాగేలోళ్ళు శంకర్ సంటి గురునాథ్ కేదాస్ బాబు మాత్రే శివప్ప పేట నారాయణ కేదాస్ సాయన్న మాత్రే డేవిడ్ అనుమాపాగా
మహేష్ మాలక్ గణేష్0 భారతీయ సమాజ్ సేవ సమితి మహిళ సభ్యులు పదాధికారులు సమక్షంలో సన్మాన సభ విజయవంతం చేయడం జరిగింది

