
"CMRF చెక్కులు పంపిణీ చేసిన మండల అద్యక్షులు పడాల రాములు"
(పయనించే సూర్యుడు నవంబర్ 11 రాజేష్)
దౌల్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం దౌల్తాబాద్ మండల అధ్యక్షుడు పడాల రాములు ఎస్సి సెల్ అధ్యక్షులు బండారి లాలు ఆధ్వర్యంలో ఈరోజు సిఎంఆర్ చెక్కుల పంపిణీ బాధితులకు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు సహాయం చేస్తుందని మరియు ఆరోగ్య సమస్యలకు ఆర్థిక ఇబ్బందులకు అండగా ఉంటుందని వారు అన్నారు. బాధ్యత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. లబ్ధిదారులు శ్రీరామ్ శివకుమార్ 48000. నాగమల్లి ఊహ 27,000. గుండెకాయ భాగ్య 60000. ఆశ మల్ల చంద్రం 26,000. దేవి గారి లక్ష్మి 25000. ముఖ్యంగా నాగరాజు రెండు లక్షల నలభై వేలు నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని వారు అన్నారు. పార్టీని ఆధారించాలని వాటి నాయకులు తెలుపడం జరిగింది. మండల ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి. సీనియర్ నాయకులు కరుణాల శ్రీనివాసరావు. ఆది వేణు. ముత్యాల నరసింహులు. అంజాద్. ఇమ్రాన్. స్వామి. బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.