

( పయనించే సూర్యుడు నవంబర్ 14 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)షాద్నగర్ నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు వివాహ వేడుకలలోఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయా వేడుకలకు హాజరైన ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వాని పాండురంగ రెడ్డి,మాజీ కౌన్సిలర్ కానుగ అనంతయ్య,మామిడిపల్లి సర్పంచ్ హనుమంత్ రెడ్డి,శ్రీనివాసులగూడ సర్పంచ్ పద్మమ్మ క్రిష్ణయ్య,మాజీ సర్పంచులు తాండ్ర విష్ణువర్ధన్ రెడ్డి,శేఖర్ పంతులు,ప్రశాంత్ రెడ్డి,క్రిష్ణ,చంద్ర రెడ్డి,మాజీ ఎంపీటీసీలు రాధాకృష్ణ,అశోక్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ సత్యనారాయణ,పాత్రికేయులు మోహన్ రెడ్డి,నాయకులు జగన్ రెడ్డి,శ్రీపాల్ రెడ్డి,జగన్ రెడ్డి, అంచె రాములు,సంజీవరెడ్డి,కృష్ణ,నవాజ్ రెడ్డి,హర్షవర్ధన్ రెడ్డి,దినేష్ సాగర్,అన్వారీ రాజు,అభి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.