
"జాతీయ మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేష్"
(పయనించేసూర్యుడు నవంబర్ 6 రాజేష్)
ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో జాతీయ మాల మానాడు ఆధ్వర్యంలో రాజ్యాంగ హక్కుల సాధన కోసం చలో ఢిల్లీ జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేష్ ఆధ్వర్యంలో ఈరోజు వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. నవంబర్ 26న విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలి. జాతీయ సంఘం మాల అనుబంధ కులాల అభివృద్ధి కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. శాస్త్రీయమైన లెక్కలు లేకుండా చేసిన ఎస్ఐ రిజర్వేషన్లను వర్గీకరణ. రాష్ట్ర జీవో నెంబర్. 99. జీవో నెంబర్ 29. రాజ్యాంగ వ్యతిరేకం తక్షణమే పునా సమీక్షించాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను తీసుకురావాలి. ఎస్సీ రిజర్వేషన్లను 15% నుండి 20% పెంచాలి దళితులపై దాడులను అరికట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. న్యాయస్థానాల్లో రాజా సభలో రిజర్వేషన్లను అమలు చేయాలి. భారత రాజ్యాంగాన్ని అన్ని ప్రాంతీయ భాషల్లో విద్యార్థులకు అందించాలి. కరెన్సీ నోట్లపై భారతరత్న అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలి. బ్యాటరీ కాటికాపరులకు జాతీయ స్థాయిలో తగిన గుర్తింపుతో పాటు కేంద్ర ప్రభుత్వం గౌరవేతనం అందించాలి. ఎస్సీ ఎస్టి పారిశ్రామిక వ్యక్తులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాలు సహకారాలు అందించాలి. రాజ్యాంగ పీఠం ప్రేయర్ లో తప్పకుండా చదివేలా చేయాలి అని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. రాష్ట్ర పోలిట్ బ్యూరో చైర్మన్ శ్రీరాములు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్ట సత్యనారాయణ. రాష్ట్ర సాంస్కృతిక కన్వీనర్ ఎలుక దేవయ్య. సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రాజయ్య. హుస్నాబాద్ నియోజకవర్గం. హుస్నాబాద్ మీడియా ఇన్ఛార్జి జల శ్రీనివాస్. దుండ్రా సుమన్. సాయి. పరమేష్. సాయి శ్రీరామ్. దౌల్తాబాద్ మండల అధ్యక్షులు బొల్లం రాజేష్. ఉపాధ్యక్షులు బండ నరేష్. మండల నాయకులు శ్రీరామ సుధాకర్. నరేష్ మద్దూరు కనకయ్య తదితరులు పాల్గొన్నారు