
పయనించే సూర్యుడు నవంబర్ 16 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ తాళ్లూరి దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో సర్పంచుల ఎన్నికలకు నోటిఫికేషన్ రావటమే ఎలక్షన్ కు పెద్ద పార్టీలు అభ్యర్థులని బరిలో దింపుటకు అస్త్రాలను రెడీ చేసుకుంటున్నారు కానీ ఎలక్షన్ జరిగితే మన గ్రామాలకి ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలిసిన విషయమే ఎన్నికలలో ఏకగ్రం చేసుకుంటే మన గ్రామాలకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి గ్రామాలకి ప్రభుత్వం కొంత ధనాన్ని పంపిస్తుంది ఆ ధనంతో మన గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవచ్చు మన గ్రామంలో రోడ్లు వేసుకోవచ్చు మురికి కాలవులు బాగా లేకపోతే కాలవుల వేసుకోవచ్చు అలాగే పాఠశాలని శుభ్రం చేసుకోవచ్చు మన గ్రామంలో ఉన్న సమస్యలని ఎవరో వస్తారు ఏదో చేస్తారని అనుకుంటే కుదరదు అందుకని ప్రజలారా సర్పంచ్ ఎన్నికల్లో ఏకాగ్రం చేసుకుంటే ఆ ధనాన్ని పెట్టుకొని మన ఊరిని మన గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పరచుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి గ్రామ ప్రజలారా మంచి అవకాశం పోరు వద్దు ఏకగ్రమే ముద్దు పోరుకు పోయాము మన గ్రామం వెనకబడిపోతుంది ఒక్కసారి ఆలోచించి గ్రామస్తులంతా ఒక దగ్గర చేరి ఏకగ్రీవం చేసుకుందాం ప్రజలారా.