
పయనించే సూర్యుడు నవంబర్ 24 నిర్మల్ జిల్లా బ్యూరో ఈరోజు భైంసా పట్టణంలోని గణేష్ నగర్ మున్నూరు కాపు సంఘం లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా సెంటర్లను తనిఖీ చేయడం జరిగినది మున్సిపల్ కమిషనర్ నవీన్ సార్ మున్నూరు కాపు సంఘ అధ్యక్షులు తోటరాము. మున్సిపల్ సిబ్బంది గౌరీష్ మరియు గల్లి వాసులు పాల్గొన్నారు. పేద ప్రజలు ప్రతి ఒక్కరూ బీమా చేయించుకోవాలి కోరారు.