
పయనించే సూర్యుడు నవంబర్14 అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లె మండలం
బీహార్ ఎన్నికలలో కూటమి భారి మెజారిటీతో బీహార్ ప్రజలు పట్టం కట్టడం, ప్రజలు జంగల్ రాజ్ మహాగట్బందన్ ను తరిమి కొట్టిన బీహార్ ప్రజలు మరొక్కసారి ఎన్డీఏ కూటమి కు బారీ మెజారిటీతో బీహార్ ప్రజలు పట్టం కట్టారు. ఎన్డీఏ కూటమి లో బీహార్ అభివృద్ధి వైపు వెల్తుంది, ప్రజలకు మోడీ నాయకత్వం పై బిహార్ ప్రజలకు అభినందనలు..ప్రధాని నరేంద్ర మోదీ గారి పై ప్రజలకు పూర్తిస్థాయి నమ్మకం ఉంది..
ప్రపంచవ్యాప్తంగా అనేక విషయాల్లో భారత్ అగ్రగామిగా ఉంది..అందుకే ప్రజలు ఎన్డీయేకు పట్టం కడుతున్నారు. పూర్తి విస్వాసం బీహార్ ప్రజలు చూపించడం హర్షనీయం. భారతదేశంలో మన ప్రధానమంత్రి మోడీగారి ఆద్వర్యంలో దినదినాభివృద్ధి గా, ప్రపంచంలో నే అగ్రస్థానంలోకి వెల్తుంది అని తెలిపారు.
ఈ కార్యక్రమం కు, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాచరాయుడు, నాగరాజ, మండల ఉపాధ్యక్షులు సుధాకర్ మునయ్య, సీనయ్యసెట్టి, పెంచలయ్య, సీనియర్ నాయకులు సుబ్బరాజు, గోపాలరాజు, సత్యంనాయుడు, సుబ్బరామరాజు, రెడ్డి రాజాచారి. తదితరులు పాల్గొన్నారు. మండల ప్రధాన కార్యదర్శులు హానుమాన్ నాయక్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు శివశంకర్ కార్యదర్శులు, క్రిష్ణానాయక్ తదితరులు పాల్గొన్నారు.