
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో కమ్మర్ పల్లి మండల కేంద్రంలో 11 మందికి ఇందిరమ్మ ఇండ్లు ప్రెసిడెంట్ కాపీలు అందజేయడం జరిగింది బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ సునీల్ రెడ్డి మరియు మండల్ కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపినారు