
జనం న్యూస్ 18నవంబర్
పెగడపల్లిఅఖిల భారత యాదవ మహాసభ జగిత్యాల జిల్లా అధ్యక్షులు పలుమరు మల్లేష్ యాదవ్, కమిటీ గౌరవ అధ్యక్షులు పలుమరు విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో పెగడపల్లి మండలంలో మండలం కమిటీ అధ్యక్షులుగా గంగుల కొమురెల్లి యాదవ్ ని మండల ప్రధాన కార్యదర్శిగా బల్కం కుమారా స్వామి యాదవ్ ఉపాధ్యక్షులుగా నెత్తట్ల రాజేశం యాదవ్, మారం కొమురయ్య యాదవ్, కనకయ్య తొట్ల వీరేశం యాదవ్, కార్యదర్శిగా దండవేణి మల్లేష్ యాదవ్, వీర న వేణి గంగాధర్ యాదవ్, అధికార ప్రతినిధిగా పాశం తిరుపతి యాదవ్,ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బినవేని ముఖేష్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు బండ మల్లేష్ యాదవ్ జిల్లా యూత్ అధ్యక్షులు రేపటి శేఖర్ యాదవ్ ప్రధాన కార్యదర్శి కుంభ మహేష్ యాదవ్ మరియు అన్ని గ్రామాల యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.