
పయనించే సూర్యుడు తేదీ 19 నవంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా బోయ కిష్టన్న.
కాంగ్రెస్ పార్టీ గద్వాల జిల్లా సీనియర్ నాయకులు.జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంప్ కార్యాలయంలో జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ ఆదేశానుసారం దౌదర్ పల్లి కి చెందిన కురువ రాముడు 60,000/- రూపాయల సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పెద్దపల్లి అల్వాల రాజశేఖర్ రెడ్డి, దౌదర్ పల్లి గోపాల్ వర్మ లు అందజేసినారు…