
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
ఈరోజు మంగళవారం రోజున భీంగల్ పట్టణ కేంద్రంలో సీఎంఆర్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది సుమారు4 లక్షల రూపాయలు 8 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పాల గణేష్ మండల అధ్యక్షుడు బోధి రే స్వామి పట్టణ అధ్యక్షులు జె జె నరసయ్య జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ నాగేంద్రబాబు మల్లెల లక్ష్మణ్ సీనియర్ నాయకులు మహేష్ షాదుల్లా సుంకరి సురేష్ శీను కల్పనా దేశాయ్ గంగమని సాయమ్మ మొండి దినేష్ ధనిష్ కిరణ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జై కాంగ్రెస్ జై రేవంతన్న జై అనిల్ అన్న జై సునీల్ అన్న