
పయనించే సూర్యుడు నవంబర్ 18(సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట నుండి వాటంబేడు ఆర్ అండ్ బి రోడ్డు మార్గంలో ఏడు గ్రామాలు నివసిస్తున్నాయి ఈ గ్రామాలకు వెళ్లే మార్గం మధ్యలో 1 గొల్లలములువు రైల్వే గేటుకు ముందు ఆర్ అండ్ బి రోడ్డు పూర్తిగా దెబ్బతిని పెద్ద పెద్ద గుంటల తో కూడిన మాడుగుల మారింది ఈ మార్గంలో పయనించే ప్రజలు ప్రమాదాలకు గురవుతూ అవస్థలు పడుతున్నారు ఆ మార్గంలో వెళ్లేటప్పుడు భయభ్రాంతులకు గురవుతున్నారు కనుక ఆర్ అండ్ బి అధికారులు వెంటనే స్పందించి ఆ గుంటలు పూడ్చి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ పత్రిక ముఖంగా డిమాండ్ చేశారు
