
పయనించే సూర్యుడు నవంబర్ 18( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలంలోని తిరుపతి నాయుడు పల్లి, ఆదురుపల్లి, కోటి తీర్థం గ్రామాల్లో పలు సమస్యలపై ఆత్మకూరు రెవిన్యూ డివిజనల్ అధికారి బి. పావని ఇన్చార్జి సంగం తాసిల్దార్ సోమ్లా నాయక్ మంగళవారం పరిశీలించారు. వారి వెంట ఆర్ ఐ సతీష్ రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.