
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి
నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్ యార్డు కేంద్రంలో పత్తి కొనుగోలు సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకొని… మీడియా సమావేశంలో మాట్లాడుతున్న KTR , కార్యక్రమంలో పాల్గొన్న జోగు రామన్న ,అనిల్ జాదవ్ ,జాన్సన్ నాయక్ , మరియు ముధోల్ BRS నాయకులు డా పడకంటి రమాదేవి , విలాస్గాదెవార్ ,కిరణ్ కొమ్రేవార్ మరియు కార్యకర్తలు కార్యక్రమంలో భారీగా పాల్గొన్న రైతులు మరియు రైతు సంఘం నాయకులు