
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో
ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన గొడ్డల్ల లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. వారిది పేద కుటుంబం కావటంతో ఈ విషయాన్ని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కి తెలుపగా ఆయన 5000 ఆర్ధిక సహాయం పంపారు . ఈరోజు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందచేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందజేయడం జరిగింది.