
పయనించే సూర్యుడు నవంబర్ 20
(సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మండల పరిధిలోని ప్రభుత్వ యంత్రాంగం ఉదయం లేచి వచ్చామా చూసామా వెళ్ళామా అంతేగాని ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రజల కంటికి కనిపిస్తున్నాయి కానీ ప్రభుత్వ యంత్రాంగానికి కంటికి మాత్రం కనిపించట్లేదు తుఫాన్లు వస్తున్నాయి పోతున్నాయి ప్రజల బాధలు మాత్రం అధికారులకు కనిపించట్లేదు నెల వస్తే మా జీతం మాకు వస్తుంది కదాఎవరు ఎలా పోతే మాకెందుకు అని నిర్లక్ష్యంగా ఉంటున్న అధికారులు ఒక్కరోజు పడ్డ వానకి రోడ్లు ఎలా అయిపోయాయో యంత్రాంగానికి కనిపించట్లేదా ఇలా వచ్చి అలా వెళ్లే వానకే రోడ్లు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంటే ఎలా బతకాలో దేవుడా అని సూళ్లూరుపేట ప్రజలు నరకాన్ని చూస్తుంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం ఇలాంటి యంత్రాంగాన్ని పెట్టుకొని ఎన్నో బాధల్ని అనుభవిస్తున్న సూళ్లూరుపేట ప్రజలని ఆదుకునే నాదుడేలేడా ఇలాంటి రోడ్లన్నీ అధికారులు ఒకసారి కన్నెత్తి చూడాలని సూళ్లూరుపేట ప్రజలు మా ప్రాణాలు పోకముందే ఈ రోడ్ల కి కనీసం మట్టైనా పోసి మా ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు