
పయనించే సూర్యుడు నవంబర్ 7( ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
వందేమాతరం పాట రచించి పాడి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా చేజర్ల మండలం లుంబిని విద్యాలయం విద్యార్థి విద్యార్ధులతో శుక్రవారం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లుంబిని యాజమాన్యం మాట్లాడుతూ బం కిమ్ చంద్ర ఉపాధ్యాయు 1875 సంవత్సరము లో వందేమాతరం పాటను రచించి దేశభక్తి జ్వాలను రచించారు స్వతంత్ర ఉద్యమంలో మన భారతదేశం అంతా నిలిచింది ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయనులు విద్యార్థి విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
