
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి
భైంసా పట్టణం లో పలు వార్డులలో మురికి కాల్వలపై ఉన్న బెడ్లు విరిగిపోయి ప్రమాదకరంగా ఉన్నాయి అని అలాగే 14,15 వార్డులో విద్యుత్ స్తంభాలకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ ఇంచార్జ్
డి ఈ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాసరోల్ల ప్రవీణ్, బండారి దిలీప్,కారగిరి గోవర్ధన్, చొప్పరివెంకటేష్, కతిగాంయోగేష్, కత్తిగాం రాజు,అందెల గంగాధర్,అయిటి రాజు, సిరాల లక్ష్మణ్ పాల్గొన్నారు.