
పయనించే సూర్యుడు నవంబర్ 22 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు :శనివారంసోదరిమణులకు ఎమ్మెల్యే పంపిణమీ అందరి చల్లని దీవెనలతో తెలంగాణ రాష్టంలో ఇందిరమ్మప్రభుత్వాన్నితీసుకువచ్చారు మహిళ సోదరిమణులు ఆర్ధికంగా అభివ్రృధ్ధి చెందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడ్డిలేని బుణాలు అందచేస్తుందమీరందరు తీసుకువచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం పేద ప్రజలకు సన్నబియ్యం,ఉచితవిద్యుత్,ఉచిత బస్సు,సన్నవడ్లకు బోనస్,రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తుంది,గత పాలకలుకనిసంఆలోచనకుడాచేయలేదు.తెలంగాణరాష్టమహిళసోదరిమణులనుప్రోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం చీరల పంపిణికి శ్రీకారం చుట్టిందివిరికే కాకుండా రాష్టంలో ఉన్న ప్రతి మహిళ సోదరిమణులందరికి చీరలు పంపిణి చేస్తాంబయ్యారం మండలంకు సీతారామ ప్రాజెక్ట్ నీళ్ళు తీసుకువచ్చేందుకు ఆలోనచేస్తున్నాంబయ్యారం మండలంలో గ్రృహ అవసరాలకు,రైతుల కోసం నూతన 3 సబ్ స్టేషన్లు తీసుకువచ్చాం.గత పాలకులది మాటల ప్రభుత్వం,మాది చేతల ప్రభుత్వంరాబోయే స్ధానిక సంస్ధలలో మంచి చేసేప్రజాప్రభుత్వన్నిఆశీర్వదించండి గ్రామాలనుఅభివ్రృధ్ధిచేసుకుందాంకట్టుగూడెం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఎమ్మెల్యేచే ఫ్రారంభంబయ్యారం మండలం కు చెందిన 29 మంది లభ్ధిధారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఎమ్మెల్యేచే పంపిణిబయ్యారం మండలం కట్టుగూడెం గ్రామంలోసహకార పరపతి సంఘంఅధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రం ఫ్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగాహజరైఫ్రారంభించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళ స్వయంసహయకసంఘాలసభ్యులను ప్రోత్సహించేందుకు బయ్యారం మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన ఉచిత ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణికిముఖ్య అతిధిగా హజరై మహిళ సోదరిమణులకు చీరలు పంపిణి చేసిపేద ప్రజలకు వైధ్యం ఖర్చులు భారంకాకుండా ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి పేరిట అందచేస్తున్న చెక్కులను బయ్యారం మండలంకుచేందిన29మందిలభ్ధిధారులకు చెక్కులను పంపిణి చేసిన ఇల్లందు నియోజకవర్గం శాసన సభ్యులు కోరం కనకయ్య ఈ యొక్క కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్బానోత్ రాంబాబు బయ్యారం సొసైటి చైర్మెన్ మూల మధుకర్ రెడ్డి,బయ్యారం మండల పార్టీ అధ్యక్షులు కంబాల ముసలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి భుక్యా ప్రవిణ్ నాయక్,మహిళ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపల్లి నిర్మల,IKP DPM శ్రీకాంత్,SI మెహబూబి,APM సుభాష్,తిరుమల శ్రీ,స్వయం సహయక సంఘాల మండల అధ్యక్షురాలు నిర్మల,నాయకులు రాసమల్ల నాగేశ్వరావు,బరిగెల ఉపేందర్,చెరుకుపల్లి నర్సయ్య,పగడాలశ్రీను,కేసఉపేందర్,గుగులోత్ మంగిలాల్,భుక్యా రవి నాయక్,మహిళ సంఘాల సభ్యులు తదితరులు పాల్గోన్నారు