
పయనించే సూర్యుడు గాంధారి
కామారెడ్డి జిల్లా గాంధారి గ్రామం లోని నారాయణ గిరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ భూమి పూజ ఘనంగా నిర్వహించినారు ఆర్యవైశ్య సంఘ వాసవి సేవా సమితి సభ్యులు శ్రీశ్రీ వామనాశ్రమ వైశ్య కుల గురువు వారణాసి మహా స్వామీజీ చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు ఇందూర్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కామారెడ్డి గాయత్రి ఆయిల్ నూకల ఉదయ్ గాంధారి మండల ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు బెజం సంతోష్ బొంపల్లి రాజు తాటి విశ్వేశ్వర్ తాటి మధుసూదన్ కొండ మహేష్ సోమశేఖర్ రవి ప్రశాంత్ పత్తి లక్ష్మీకాంత్ తాటి దినేష్ కుమార్ తదితరులు సంఘ సభ్యులు అందరూ నిర్వహించారు