
పయనించే సూర్యుడు నవంబర్ 22 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
నూతనం గా బాధ్యతలు స్వీకరించిన చేజర్ల మండల తాసిల్దార్ మస్తానయ్య ని మర్యాదపూర్వకంగా శనివారం కలిసి శాలువాతో సన్మానించిన చేజర్ల మండల టీడీపీ సీనియర్ నాయకులు రావి లక్ష్మినరసారెడ్డి . మండల తెలుగుయువత నాయకులు రావి కృష్ణా రెడ్డి , చేజర్ల పెద్దచెరువు చైర్మన్ అరవ గోపిరెడ్డి , బీసీ సెల్ నాయకులు రంపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు