
పయనించే సూర్యుడు నవంబర్ 7 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట పడమటి కండ్రిగ రెవెన్యూ పరిధిలోని పాత ఆర్ అండ్ బి రోడ్డు శ్రీ కాళహస్తి రోడ్డు కి పక్కనే ఉన్న లేఔట్ వ్యక్తులు కబ్జా చేశారు దీనిపై సూళ్లూరుపేట ఎమ్మార్వో కి ఫిర్యాదు తెలియజేయగా వారు చారువాణి ద్వారా ఆర్ అండ్ బి అధికారులకు కబ్జా గురించి తెలియజేశారు కానీ ఆర్ అండ్ బి అధికారులు ఎవరు కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు కబ్జా గురించి పట్టించుకోలేదు ఇప్పటికైనా ఆర్ అండ్ బి DE స్పందించి రెవెన్యూ అధికారుల ద్వారా సర్వే చేయించి హద్దులు ఏర్పరిచి ప్రభుత్వ భూమిని కాపాడాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ పత్రిక ముఖంగా డిమాండ్ చేశారు
