
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలం దొనకల్ గ్రామంలో ఈరోజు ఆదివారం రోజున సునీల్ అన్న ఆధ్వర్యంలో వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు లబ్ధిదారుడు దంతాల రేణుక 32వేల చెక్కును అందజేయడం జరిగింది ఇందులో ఇందిరమ్మ కమిటీ మెంబర్ బాస మహేందర్ యాదవ్ విలేజ్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు బాస మల్లికార్జున్ యాదవ్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు చింతకింది రవి (బొట్టు ) కాల రాజశేఖర్ ముప్పారం కళ్యాణ్ దంతాల రాజ్ కుమార్ బాస ఆనంద్ ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది లబ్ధిదారుడు సునీల్ అన్న కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపడం జరిగింది