
పయనించే సూర్యుడు నవంబర్ 24(పొనకంటి ఉపేందర్ రావు) ఇల్లందు:
స్వయం సహాయక ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణిచేసినఎమ్మెల్యేకనకయ్య, జిల్లా అభివ్రృధ్ధి అధికారి వధ్యాచందన జిల్లాను అభివ్రృధ్ధి లో ముందుంచి రాష్టపతి అవర్డు పొందిన విధ్యా చందన శాలువతో సత్కరించి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే మీ అందరి దీవెనలతో రాష్టంలోఇందిరమ్మప్రభుత్వం ఏర్పడింది- ఎమ్మెల్యే కనకయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటిశ్వర్లను చేయాలనే సంకల్పంతో ప్రతి పనిలో మహిళలకుపెద్దపీటవేస్తున్నారు మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయాలనే ఉధ్ధేశంతో ఉచిత బస్సు,ఉచిత విధ్యుత్ వంటి పధకాలుఅందిస్తున్నారుపేదలందరికిఇందిరమ్మఇళ్ళు,రేషన్‌కార్డులు, 500రూ"గ్యాస్సిలండర్ఇస్తున్నాంమహిళలందరిని ప్రోత్సహించాలనే ఉధ్ధేశంతో ప్రజా ప్రభుత్వం మహిళ సోదరులకు చీరలు పంపిణి చేస్తున్నాంమంచి చేస్తున్న రాబోయే స్ధానిక సంస్ధల ఏన్నికలలో ఆశీర్వదించండి.తెలంగాణ రాష్టం లోఉన్నమహిళస్వయంసహయకసంఘాలను ప్రోత్సహించాలనే ముఖ్య ఉధ్ధేశంతో మహిళ సోదరిమణులకు *ఇందిరా మహిళ శక్తి పేరిట అందచేస్తున్న ఉచిత చీరల పంపిణి ఇల్లందు స్ధానిక MPDO ధన్ సింగ్ గారి*అధ్యక్షతన తాహశిల్ధార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధి హజరై మహిళ సోదరిమణులకు ఉచిత చీరలనుపంపిణి చేసిన ఇల్లందు నియోజకవర్గం గౌరవ శాసన సభ్యులు శ్రీ కోరం కనకయ్య ఈ యొక్క కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్బానోత్ రాంబాబు ఇల్లందు మండలం మాజీ వైస్ ఎంపిపి మండల రాంమహేష్, స్పెషల్ ఆఫీసర్ కాశయ్య,DPM సమ్మక్క,APM రామక్రిష్ణ,మహిళ సంఘం అధ్యక్షురాలు శారద,మాజీ మున్సిపల్ చైర్మెన్ యదలపల్లి అనసూర్య,ఇల్లందు మండలం కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు పులి సైదులు,నాయకులు పూనెం సురేందర్,తాటి భిక్షం,అరెం కిరణ్,ఎట్టి హరిక్రిష్ణ,మడుగు సాంబమూర్తి,చిల్లా శ్రీనివాస్,ప్రసన్న కుమార్ యాదవ్,మాజీ సర్పంచులు కల్తీ పద్మ,పాయం లలిత,పాయం స్వాతి,నాయకురాలు బానోత్ శారద,మోకాళ్ళవెంకటమ్మ, మార్కెట్కమిటిడైరెక్టర్కుంజావసంతరావు,చంధ్రశేఖర్,తారాచంద్ తదియరులు పాల్గోన్నారు