
పయనించే సూర్యుడు నవంబర్ 24 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
రైతన్న పండించే ప్రతీ గింజ,ప్రతీ పంట మన రాష్ట్రానికి బలమని నమ్మే మొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందుకే వారితో కలిసి నడవడానికి,రైతు సమస్యల పరిష్కారానికి నిరంతరం అందరూ తోడుగా ఉండాలని సంకల్పించారు.అన్నదాతకు భరోసా కల్పించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం సీనియర్ నాయకుడు తాళ్లూరు గిరి నాయుడు సూచన మేరకు రైతన్న మీకోసం యాత్ర ఇంటి ఇంటికి కరపత్రం అందజేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెరమళ్ళపాడు గ్రామపంచాయతీలో తెలుగుదేశం పార్టీ చేజర్ల మండల ప్రధాన కార్యదర్శి తలపనేని జయంతులు నాయుడు గ్రామ అధ్యక్షులు పోతుగుంట వెంకటేశ్వర నాయుడు బూత్ కన్వీనర్ గోనుగుంట రాఘవ నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనినారు