
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ముధోల్ నియోజకవర్గo కలివెలుగుల చక్రపాణి.
తానూర్ మండల కేంద్రానికి చెందిన కిల్లేవార్ సిద్ధేశ్వర్ అనే వ్యక్తికి చెందిన ఇల్లు ఇటీవల షార్ట్ సర్క్యూట్‌కు గురై నిత్యావసర సరుకులు, ఇతర సామాగ్రి పూర్తిగా కాలిపోయింది.ఈ విషయం తెలుసుకున్న మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పాటిల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.
